Raghavendra Rao: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలి...! 10 d ago
అందరు సీఎంలలాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయని, గతంలో చంద్రబాబు హైదరాబాద్‌లో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని రాఘవేంద్రరావు కోరారు.